మళ్లీ మారిన ఎల్లమ్మ | Tollywood Talk Show| Entertainment news

బలగం మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు గారు ఆ తరువాత డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ మూవీ స్టోరీ రెడీ చేశారు.. దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..ఐతే మొదట ఈ మూవీలో హీరోగా నాని గారిని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నాని గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు.. 


తరువాత నితిన్ గారు హీరోగా చేస్తున్నారు అని అఫిషియల్ అనౌన్స్ చేయాలి అనుకున్నారు కానీ నీతిని గారు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. ఇలా మొదట్లో హీరోలతో సమస్య వచ్చిన ఫైనల్ గా ఎవరు ఊహించని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి అని అనౌన్స్ చేశారు...


ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు మళ్ళీ సమస్య స్టార్ట్ అయ్యింది.. ఈ మూవీకి మొదట సాయి పల్లవి గారిని అనుకున్నారు. ఆ తరువాత కీర్తి సురేష్ గారు కన్ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు కీర్తి సురేష్ గారు కూడా మూవీ నుంచి తప్పుకున్నారు అని అవిడ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ గారి నీ తీసుకుంటున్నారు అని టాక్...


మృణాల్ ఠాకూర్ గారు అయిన ఫైనల్ ఐతే అదే సంతోషం.సాధారణంగా ఇన్ని అడంకులు వేస్తే ఏ డైరెక్టర్ అయినా వేరే కాన్సెప్ట్ తో ఇంకో మూవీ చేస్తారు..కాని అదే స్క్రిప్ట్ తో మూవీ చేయాలి అని వేణు గారి డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని అంటున్నారు సినీ ప్రముఖులు ...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాలయ్య హెల్త్ రిపోర్ట్ | ఆందోళనలో CM | Tollywood Talk Show

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

"‘మ్యాన్ ఆఫ్ ది హౌస్’ చిట్టిబాబు వచ్చేశాడు! ఆకట్టుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్!"