Irumudi Glimpse Review | Tollywood Talk Show

ఇరుముడి మన మాస్ మహారాజ్ నుంచి వస్తున్న ఒక్క ప్రయోగాత్మిక చిత్రం. ఇదేం అంత ప్రయోగంగా లేదు కదా అంటే మాస్ మహారాజ్ అంటే మాస్ యాక్షన్ , డైరెక్టర్ శివ నిర్వాణ అంటే లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి వీళ్ళ కాంబోలో మూవీ అంటే ఐతే లవ్ స్టోరీ అవ్వాలి లేదా మాస్ మూవీ పడాలి కానీ ఈ రెండిటికి  డిఫరెంట్ గా ఉంది ఈ రోజు రిలీజ్ అయ్యిన ఇరుముడి గ్లింప్స్...

గ్లింప్స్ లో రవితేజ గారు సాధారణ మిడిల్ ఏజ్ మ్యాన్ ల కనిపించారు.అందులోనూ కూతురు అంటే ప్రాణం ఇచ్చే మిడిల్ క్లాస్ ఫాదర్ లా కనిపిస్తూనే కూతురి కోసం ఎంతకైనా తెగించే తండ్రిలా కూడా చూపించారు...ఇంకా కూతురు "మందు మానే నాన్న" అని కూతురు అడిగినదానికి సాధనంగా కూతురుతో పాటు తండ్రి కూడా ఇరుముడి మాల వేస్తున్నారు అన్నట్టు గ్లింప్స్ లో చూపించారు..

ఇంకా ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.. గ్లింప్స్ లో రవితేజ గారు కొత్తగా కాకపోయినా డిఫరెంట్ గా కనిపించారు.ఈ మూవీతో రవితేజ గారు కాం బ్యాక్ ఇవ్వడం కాయం అనిపిస్తుంది..

రవితేజ గారి ఇరుముడి గ్లింప్స్ మీరు చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి బాస్...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాలయ్య హెల్త్ రిపోర్ట్ | ఆందోళనలో CM | Tollywood Talk Show

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

"‘మ్యాన్ ఆఫ్ ది హౌస్’ చిట్టిబాబు వచ్చేశాడు! ఆకట్టుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్!"