ఆ సినిమా లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి..వాసుకి || Tollywood Talk Show

వాసుకి గారు తొలిప్రేమ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్... ఆ తరువాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించలేదు కానీ 90s వెబ్సైరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ కొట్టేశారు.. ఇప్పుడు ఫ్యామిలీ మూవీస్ అంటే వాసుకి గారు కంపల్సరీ అయిపోయారు... 

అయితే అవిడ యాక్ట్ చేస్తున్న మూవీ "సమ్మర్ హాలిడేస్" అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ లో అవిడ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విషయంలోకి వెళ్తే గతంలో రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్లో రష్మిక మందన్న గారు యాక్ట్ చేసిన " ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అవిడ నటించిన సమ్మర్ హాలిడేస్ లాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆమె మాట్లాడారు..నిజానికి గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఈ సమ్మర్ హాలిడేస్ మూవీకి ప్రొడ్యూసర్ ఒక్కరే అవ్వడం వల్ల ఇలాంటి వాక్యాలు చేశారు....

ఐతే గర్ల్ ఫ్రెండ్ మూవీస్ స్త్రీ పక్షపాత మూవీ అని కేవలం స్త్రీల కోసం తీసిన మూవీ అని  మగాళ్లు అంత మార్కులు లా చూపించారు అని నెగిటివిటీ ఉన్న మూవీని వెనక వేసుకురవరడం కరెక్ట్ కాదు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు..

నిజానికి "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ డీసెంట్ సక్సెస్ అయ్యిన OTT లొ మాత్రం అంత వర్క్ అవ్వలేదు.. ఆ మూవీ OTT లో విఫలం అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది  అనే విషయం కామెంట్స్ లో చెప్పండి బాస్...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాలయ్య హెల్త్ రిపోర్ట్ | ఆందోళనలో CM | Tollywood Talk Show

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

"‘మ్యాన్ ఆఫ్ ది హౌస్’ చిట్టిబాబు వచ్చేశాడు! ఆకట్టుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్!"