పోస్ట్‌లు

Rashmika mandanna లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Rocking Star Yash Counter Attack On Producer And Star Heroine

చిత్రం
రష్మిక వ్యాఖ్యలు, అల్లు అరవింద్ కామెంట్స్‌పై స్పందించిన యష్: సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘రాకింగ్ స్టార్’ కామెంట్స్! ఇటీవల ప్రముఖ టాక్ షో 'ఆప్ కీ అదాలత్' (Aap Ki Adalat) ఇంటర్వ్యూలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. గతంలో తనపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు, అలాగే కెరీర్ ఆరంభంలో నటి రష్మిక మందన్నా చేసిన కామెంట్స్‌కు యష్ అత్యంత గౌరవప్రదంగా, పరిణతితో సమాధానమిచ్చారు. రష్మిక ‘మిస్టర్ షోఆఫ్’ కామెంట్స్‌పై స్పందన: 2017లో ఒక కన్నడ టీవీ షో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో రష్మిక మందన్నాను "సండల్‌వుడ్‌లో మిస్టర్ షోఆఫ్ ఎవరు?" అని అడగ్గా, ఆమె యష్ పేరు చెప్పడం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై యష్ స్పందిస్తూ — "ఆమె ఏ ఉద్దేశంతో అందో నాకు తెలియదు. అప్పటికి ఆమె పరిశ్రమకు కొత్త. కొన్ని రకాల టీవీ షోలలో ఇచ్చే ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అలా అని ఉండవచ్చు. అయితే ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు. నేను ఏంటో నాకు తెలుసు. నా అభిమానులు ఎవరైనా సరే వేరే నట...

ఆ సినిమా లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి..వాసుకి || Tollywood Talk Show

చిత్రం
వాసుకి గారు తొలిప్రేమ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్... ఆ తరువాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించలేదు కానీ 90s వెబ్సైరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ కొట్టేశారు.. ఇప్పుడు ఫ్యామిలీ మూవీస్ అంటే వాసుకి గారు కంపల్సరీ అయిపోయారు...  అయితే అవిడ యాక్ట్ చేస్తున్న మూవీ "సమ్మర్ హాలిడేస్" అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ లో అవిడ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే గతంలో రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్లో రష్మిక మందన్న గారు యాక్ట్ చేసిన " ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అవిడ నటించిన సమ్మర్ హాలిడేస్ లాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆమె మాట్లాడారు..నిజానికి గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఈ సమ్మర్ హాలిడేస్ మూవీకి ప్రొడ్యూసర్ ఒక్కరే అవ్వడం వల్ల ఇలాంటి వాక్యాలు చేశారు.... ఐతే గర్ల్ ఫ్రెండ్ మూవీస్ స్త్రీ పక్షపాత మూవీ అని కేవలం స్త్రీల కోసం తీసిన మూవీ అని  మగాళ్లు అంత మార్కులు లా చూపించారు అని నెగిటివిటీ ఉన్న మూవీని వెనక వేసుకురవరడం కరెక్ట్ కాదు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.. నిజానికి "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ డీసె...