Blast Zone Telugu Review | Blast Zone | Tollywood Talk Show
స్టోరీ విషయానికి వెళ్తే రాజారాం ఫ్యామిలీ తో కలిసి సామాన్య జీవితం సాగిస్తుంటారు ఐతే అనుకోని సంఘటనల మధ్య అతని చెల్లి చనిపోతుంది.చెల్లికి జరిగిన విషాదం కుతురికి జరగకూడదు అని చిన్నప్పటి నుండి కూతురికి కరాటే ట్రైనింగ్ ఇస్తాడు...ఇదే టైమ్ లో సమస్య వస్తె పక్క వాళ్ళకి కూడా అండగా నిలబడాలి అని రాజారాం చెప్పిన మాట కోసం నీలా ఒక్క స్టూడెంట్ నీ కాపాడడానికి వెళ్ళి అనుకోని ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటుంది.ఇంకా నీలా ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది.. కూతుర్ని రాజారాం ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ....
యాక్టర్స్ విషయానికి వస్తె యాక్షన్ విషయంలో అర్జున్ గారికి సపరేట్ గ్రేస్ ఉంది అయితే యాక్షన్ చూసి చాలా కాలం అయింది.. ఈ మూవీలో ఆ లోటు తీరిపోయింది.. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫాదర్ రోల్ లో కూడా అర్జున్ గారు మెప్పించారు అని చెప్పాలి...ఇంకా అర్జున్ భార్యగా యాక్ట్ చేసిన అభిరామి గారు యాక్షన్ సీన్స్ తో పాటు స్లిమ్ లుక్ లోపించి..
ఇంకా కూతురి రోల్ రోల్ చేసిన ప్రీతి ముకుందన్ గారు కూడా పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నరు అని చెప్పాలి.. మంచు విష్ణు గారి భక్త కన్నపాలో గ్లామర్ రోల్ చేసిన ఈ మూవీలో యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి...
అలాగే మిగతా యాక్టర్స్ వల్ల రోల్స్ కి న్యాయం చేశారు అని చెప్పొచ్చు...
టెక్నికల్ టీం విషయానికి వస్తె రవి బసురార్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పాలి.. ఇప్పటివరకు రవి బసురార్ అంటే లౌడ్ మ్యూజిక్ తో థియేటర్స్ దాదారిల్లడం చూసాం కానీ ఈ మూవీలో ఆయన మ్యూజిక్ కంప్లీట్ గా మారింది అనిపించింది...
అలాగే ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ వర్క్ కూడా సింపుల్ అండ్ డీసెంట్ గా ఉన్నాయి...ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చూపించేసి ఇదేదో నెల్సన్ జైలర్ మూవీల ఉంది అనిపించింది.. మూవీ కాన్సెప్ట్ అర్థమైపోయిన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను కట్టిపడేసాడు డైరెక్టర్... స్క్రీన్ ప్లే కి ఉండే ఇంపార్టెన్స్ ఇదే అనిపించింది నా వరకు...
ఫైనల్ గా మూవీ ఎలా ఉంది అంటే చాలా కాలం తరువాత అర్జున్ గారి నుంచి వచ్చిన ఒక సూపర్ హిట్ మూవీ అనిపించింది....మీరు మూవీ చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అలగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్
Comments
Post a Comment