పోస్ట్‌లు

blast zone telugu review లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Blast Zone Telugu Review | Blast Zone | Tollywood Talk Show

చిత్రం
బ్లాస్ట్ జోన్ చాలా కాలం తరువాత యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ హీరోగా వచ్చిన మూవీ ట్రైలర్ తో మూవీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. ఇంకా ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ గారు ఈ మూవీని ప్రమోట్ చెయ్యడం తో మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అనిపిస్తుంది... స్టోరీ విషయానికి వెళ్తే రాజారాం ఫ్యామిలీ తో కలిసి సామాన్య జీవితం సాగిస్తుంటారు ఐతే అనుకోని సంఘటనల మధ్య అతని చెల్లి చనిపోతుంది.చెల్లికి జరిగిన విషాదం కుతురికి జరగకూడదు అని   చిన్నప్పటి నుండి కూతురికి కరాటే ట్రైనింగ్ ఇస్తాడు...ఇదే టైమ్ లో సమస్య వస్తె పక్క వాళ్ళకి కూడా అండగా నిలబడాలి అని రాజారాం చెప్పిన మాట కోసం నీలా ఒక్క స్టూడెంట్ నీ కాపాడడానికి వెళ్ళి అనుకోని ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటుంది.ఇంకా నీలా ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది.. కూతుర్ని రాజారాం ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ.... యాక్టర్స్ విషయానికి వస్తె యాక్షన్ విషయంలో అర్జున్ గారికి సపరేట్ గ్రేస్ ఉంది అయితే యాక్షన్ చూసి చాలా కాలం అయింది.. ఈ మూవీలో ఆ లోటు తీరిపోయింది.. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫాదర్ రోల్ లో కూడా అర్జున్ గారు మెప్పించారు అని చెప్పాలి...ఇంక...