Anaganaga Oka Raju Review | Telugu movies | Tollywood Talk Show

అనగా అనగా ఒక రాజు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యిన ఇంకొక్క మూవీ... ఫ్యామిలీ ఆడియెన్స్ , కామెడీ లవర్స్ మెయిన్ టార్గెట్ చేస్తూ వరస హిట్స్ తో దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన మూవీ ... ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే ఉన్నాయి....అలాంటి సినిమా ఎలా ఉంది అనే విషయానికి వెళ్తే...

రాజు ఒక్క జమీందార్ అలా అని బిల్డప్ ఇస్తుంటాడు నిజానికి తాత సరదలకి,సరసలకి ఆస్తి అంత పొగ రాజు అప్పులు చేసి దానాలు ఊర్లో జమీందార్ లా తిరుగుతూ ఉంటాడు.. అలాంటి రాజు పక్కనే తిరిగే స్నేహితుడు డబ్బు ఉన్న ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని రిచ్ అయిపోతాడు.. ఆది చూసి అతను కూడా ఒక్క జమీందార్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు.. అలా హీరోయిన్ చారులత ను చూసి పెళ్లి చేసుకుంటాడు.. కానీ పెళ్లి తరువాత ఒక్క ట్విస్ట్ తెలుసుకొని షాక్ అవుతాడు... ఆ ట్విస్ట్ ఏంటి , ఇంకా రాజు ప్రెసిడెంట్ గా పోటీలోకి ఎందుకు దిగుతాడు..అనేది సినిమా...


యాక్టర్స్ విషయానికి వస్తె నవీన్ పోలిశెట్టి గారు .. వరుస హిట్స్ లో నవీన్ ఈ మూవీలో ఆడియన్స్ నీ బాగానే ఎంటర్టైన్ చేశారు అని చెప్పావ్ కానీ పక్కన ఆర్టిస్టులకు కూడా కామెడీ చేసే టైమ్ ఇవ్వాల్సింది... మొత్తం ఆయనే బుజాల మీద వేసుకున్నాడు అనిపించింది...

హీరోయిన్ మీనాక్షి దీక్సిత్ గారు ఇప్పటి వరకు గ్లామర్ తో మెప్పించిన మీనాక్షి గారు ఈ మూవీలో కామెడీ కూడా చేయగలరు అని నిరూపించుకున్నారు...

ఇంకా రావు రమేష్ గారు, తారక్ పొన్నప్ప, చమక్ చంద్ర , రంగస్థలం మహేష్ లాంటి యాక్టర్స్ సినిమాకి ప్లస్ అయ్యారు అని చెప్పొచ్చు...

మ్యూజిక్ విషయానికి వస్తె పండగకి మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అంతగా ఇంపాక్ట్ చేయలేదు మ్యూజిక్ సో సో గా ఉంది అనిపించింది...

సినిమాటోగ్రఫీ బాగుంది.. ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ మీద బాగానే కనిపిస్తాయి...

రైటర్ చిన్మయి గారి విషయానికి వస్తే ఎంషనల్ సీన్స్ లో టేలెంట్ చూపించారు కానీ కామెడీ విషయాల్లో కొంచెం కేర్ తీసుకొని ఉంటే పండగకి మంచి ఎంటర్టైనర్ అయ్యేది అనిపించింది...

ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ మారి గారు ... స్టోరీ రైటింగ్స్ లో నవీన్ పోలిశెట్టు హ్యాండ్ ఉంది ఇంకా డైరెక్టర్ ఉద్యమంలో అతని పాత్ర ఎంత అనేది డౌట్ ఏ బాస్...

ఓవర్ ఆల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఈ లాంటి సినిమాలు 80s నుంచి ఇలాంటి స్టోరీస్ చూస్తున్నాం 1st హాఫ్ అంత అల్లరి నరేష్ బెట్టింగ్ బంగార్రాజు చూసిన ఫీల్ వచ్చింది... సెకండ్ హాఫ్ బట్టర్ అనిపించింది.. కానీ పండగ కి ఇలాంటి సినిమా బాగా వర్క్ అవ్వుది అనిపించింది...ఈ పండగ మంచి ఎంటర్టైనర్ అని నా ఒపినియన్ ..

మీరు మూవీ చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అలగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్

Comments

Popular posts from this blog

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

శాంబాల రివ్యూ | Tollywood Talk Show

ఛాంపియన్ రివ్యూ | Tollywood Talk Show