పోస్ట్‌లు

Anaganaga oka Raju publictalk లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Anaganaga Oka Raju Review | Telugu movies | Tollywood Talk Show

చిత్రం
అనగా అనగా ఒక రాజు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యిన ఇంకొక్క మూవీ... ఫ్యామిలీ ఆడియెన్స్ , కామెడీ లవర్స్ మెయిన్ టార్గెట్ చేస్తూ వరస హిట్స్ తో దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన మూవీ ... ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే ఉన్నాయి....అలాంటి సినిమా ఎలా ఉంది అనే విషయానికి వెళ్తే... రాజు ఒక్క జమీందార్ అలా అని బిల్డప్ ఇస్తుంటాడు నిజానికి తాత సరదలకి,సరసలకి ఆస్తి అంత పొగ రాజు అప్పులు చేసి దానాలు ఊర్లో జమీందార్ లా తిరుగుతూ ఉంటాడు.. అలాంటి రాజు పక్కనే తిరిగే స్నేహితుడు డబ్బు ఉన్న ఒక్క అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని రిచ్ అయిపోతాడు.. ఆది చూసి అతను కూడా ఒక్క జమీందార్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు.. అలా హీరోయిన్ చారులత ను చూసి పెళ్లి చేసుకుంటాడు.. కానీ పెళ్లి తరువాత ఒక్క ట్విస్ట్ తెలుసుకొని షాక్ అవుతాడు... ఆ ట్విస్ట్ ఏంటి , ఇంకా రాజు ప్రెసిడెంట్ గా పోటీలోకి ఎందుకు దిగుతాడు..అనేది సినిమా... యాక్టర్స్ విషయానికి వస్తె నవీన్ పోలిశెట్టి గారు .. వరుస హిట్స్ లో నవీన్ ఈ మూవీలో ఆడియన్స్ నీ బాగానే ఎంటర్టైన్ చేశారు అని చెప్పావ్ కానీ పక్కన ఆర్టిస్టులకు కూడా క...