Akhanda 2 Review | Tollywood Talk Show


ఫైనల్గా థియేటర్స్ లో అఖండ 2 సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యిపోయింది...ఇండస్ట్రీలో కొన్ని రేర్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి అలాంటి రేర్ బ్లాక్ బస్టర్ కాంబో బాలయ్య - బోయపాటి కాంబో.. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన 4th మూవీ ఆడియన్స్ లో హై expectations ఉన్నా మూవీ అఖండ2....ఆడియన్స్ ను ఎంత వరకు ఇంప్రెస్స్ చేసింది అనే విషయం చూస్తే..

భారతదేశం మీద ఆధిపత్యం చైనా మనిషిలో దేవుడు మీద నమ్మకం కోల్పోవడానికి మహా కుంభమేళా నీ టార్గెట్ చేస్తుంది...దానికోసం ఒక్క వెపన్ నీ మన దేశం లో ఉన్న రాజకీయ నాయకులు తో కలిసి కుంభమేళా లో ప్రయోగిస్తారు ...దాని అఖండ ఎలా ఆపాడు. చైనా వాళ్ళకి ఎలాంటి సంధాన చెప్పాడు అనేది మూవీ..

మూవీలో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీ ఆడియన్స్ చేత చేపట్లు కొట్టిస్తుంది..బాలయ్య డైరెక్టర్ యాక్టర్ ఎందుకో మూవీ చూస్తే తెలుస్తుంది...

సంయుక్త మీనన్ ఉన్నంతలో ఆవిడ చేయగలిగిన యాక్టింగ్ చేశారు.. కానీ బోయపాటి గారి మూవీలో హీరోయిన్గా మాత్రం ఇంప్రెస్స్ చేయలేకపోయింది అని చెప్పుచు....

ట్రైలర్ లో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ అనుకున్న కానీ జస్ట్ విలన్ మాత్రమే అందులోనూ ఆయన గెటప్ మాత్రం అంత వర్క్ అవ్వలేదు అనిపించింది.. ఉన్నంతలో మెప్పించాడు అని చెప్పాలి..

ఇంకా బజరంగీ భాయ్ జాన్ ఫేమ్ హర్షాలి చుట్టూ తిరిగే కథ కానీ ఆమె పెద్దగా చేసింది ఏం లేదు అనిపించింది.. యాక్టింగ్ అంభవం లేకపోవడమా లేదా బోయపాటి గారి ఎమోషన్స్ మ్యాచ్ చేయలేకపోవడమో తెలీదు కానీ మూవీలో జస్ట్ ఉంది అనిపించింది.

మూవీలో మురళి మోహన్, కబీర్ సింగ్ ,అచ్యుత్ కుమార్ వల్ల రోల్స్ కి న్యాయం చేశారు.. కబీర్ సింగ్ మెయిన్ విలన్ అనిపించాడ మువిలో ...


ఇంకా టెక్నికల్ టీం విషయానికి బోయపాటి బాలయ్య కాంబోలో మూవీ అంటే తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.. మూవీలో డివోషనల్ మ్యూజిక్ మంత్రాలతో థియేటర్ దద్దరిల్లింది... కాకపోతేజ్ ఒక్కటే ఎలివేషన్ రిపీట్ గా రావడం మాత్రం వర్క్ అవ్వలేదు అనిపించింది...కానీ తమన్ గారి మార్క్ మరోసారి చూపించాడు అని చెప్పుచు..

ఇంకా రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ బాగుంది .. బోయపాటి వెర్షన్ లో బాలయ్యని చూపించాలి అంటే రామ్ ప్రసాద్ గారు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు..
ఇంకా ఎడిటర్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి సీన్స్ ఉండే ట్రాన్సిషన్ సినిమాకి హార్ట్ అనిపించింది.. 
ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గార్లు ఇంకా పాతకాలం ఫైట్స్ నీ ఫాలో అవ్వుతున్నారు అనిపించిన ఆది బాలయ్య మూవీ కాబటి వర్క్ అయ్యాయి అని చెప్పాలి.


ఫైనల్ గా డైరెక్టర్ బోయపాటి గారు గురించి చూస్తే. ఇలాంటి మూవీ రాయాలన్న దాని తెర మీద ప్రెస్టెంట్ చేయాలన్న ఆది బోయపాటి గారికే సాధ్యం అని చెప్పాలి ... అందరు చులకనగా చూస్తున్న హైందవాని దాని గొప్పతనాన్ని ధైర్యంగా చూపించగల బోయపాటి గారి గట్స్ నీ మెచ్చుకొని తీరాలి... రాసుకున్న డైలాగ్స్, చూపించిన విధానం బాగుంది.. కానీ ఎప్పటి లాగే బోయపాటి గారి నుంచి ఫిజిక్స్ లాజిక్స్ అడగకూడదు.. 

ఓవర్ ఆల్ గా మూవీ ఎలా ఉంది అంటే ..దేశ భక్తిని సనాతన ధర్మమని కలిపి ఒక్క విద్వావంసకరమైన మూవీని చూసిన ఫీలింగ్ వచ్చింది.. ఇంటర్వెల్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఇంప్రెస్స్ చేస్తాయి.. మూవీలో మరోసారి తల్లి సెంటిమెంట్ వర్క్ అయ్యింది.. టోటల్ హిందూ ధర్మం సబ్జెక్ట్ ఎంటర్టైన్మెంట్ కి నేను గ్యారెంటీ బాస్.. మూవీ ఫ్యామిలీతో కలిసి ఒక్క కాంగ్ వెర్సెస్ గాడ్జిల్లా మూవీ చూసిన ఫీలింగ్ ఇస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్


ఫైనాల గా అఖండ మూవీ మీద ఇది బాస్ నా ఒపినియన్. మీరు మూవీ చూసి ఉంటే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి అలగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్

Comments

Popular posts from this blog

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

శాంబాల రివ్యూ | Tollywood Talk Show

ఛాంపియన్ రివ్యూ | Tollywood Talk Show