పోస్ట్‌లు

Telugu Movies లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Akhanda 2 Review | Tollywood Talk Show

చిత్రం
ఫైనల్గా థియేటర్స్ లో అఖండ 2 సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యిపోయింది...ఇండస్ట్రీలో కొన్ని రేర్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి అలాంటి రేర్ బ్లాక్ బస్టర్ కాంబో బాలయ్య - బోయపాటి కాంబో.. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన 4th మూవీ ఆడియన్స్ లో హై expectations ఉన్నా మూవీ అఖండ2....ఆడియన్స్ ను ఎంత వరకు ఇంప్రెస్స్ చేసింది అనే విషయం చూస్తే.. భారతదేశం మీద ఆధిపత్యం చైనా మనిషిలో దేవుడు మీద నమ్మకం కోల్పోవడానికి మహా కుంభమేళా నీ టార్గెట్ చేస్తుంది...దానికోసం ఒక్క వెపన్ నీ మన దేశం లో ఉన్న రాజకీయ నాయకులు తో కలిసి కుంభమేళా లో ప్రయోగిస్తారు ...దాని అఖండ ఎలా ఆపాడు. చైనా వాళ్ళకి ఎలాంటి సంధాన చెప్పాడు అనేది మూవీ.. మూవీలో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీ ఆడియన్స్ చేత చేపట్లు కొట్టిస్తుంది..బాలయ్య డైరెక్టర్ యాక్టర్ ఎందుకో మూవీ చూస్తే తెలుస్తుంది... సంయుక్త మీనన్ ఉన్నంతలో ఆవిడ చేయగలిగిన యాక్టింగ్ చేశారు.. కానీ బోయపాటి గారి మూవీలో హీరోయిన్గా మాత్రం ఇంప్రెస్స్ చేయలేకపోయింది అని చెప్పుచు.... ట్రైలర్ లో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ అనుకున్న కానీ జస్ట్ విలన్ మాత్రమే అందులోనూ ...