August 14 & 15 OTT & Theater Releases (2026): ఇండిపెండెన్స్ డే స్పెషల్ రిలీజెస్ పూర్తి వివరాలు!


🎬 ఆగస్ట్ 14 & 15 - ఈ వారం థియేటర్ మరియు ఓటీటీ రిలీజ్ మూవీస్ లిస్ట్
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా ఈ వారం బాక్సాఫీస్ వద్ద అలాగే ఓటీటీలో సందడి చేసేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి.
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు (Theatrical Releases)
విశ్వనాథ్ & సన్స్ (Vishwanath & Sons) | తెలుగు /తమిళ్ (స్పోర్ట్స్ & రొమాంటిక్ డ్రామా - హీరో సూర్య) | 
ఆగస్ట్ 14 


పళ్ళ బురుసు (Palla Burusu) | తెలుగు (విలేజ్ కామెడీ & ఎమోషనల్ డ్రామా) | ఆగస్ట్ 14. 

అగధ (Agadha) | తెలుగు (మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ - ఎం.ఎస్. రాజు) | ఆగస్ట్ 14.


మకుటం (Makutam) | తెలుగు/తమిళ్ (మాస్ యాక్షన్ డ్రామా - హీరో విశాల్) | ఆగస్ట్ 14.


పాంచాలి పంచభర్తృక | తెలుగు (కామేడీ & థ్రిల్లర్) | ఆగస్ట్ 14.

బట్వారా 1947 (Batwara 1947) | హిందీ (హిస్టారికల్ డ్రామా - సన్నీ డియోల్) | ఆగస్ట్ 14.

ఆవారాపన్ 2 (Awarapan 2) | హిందీ (యాక్షన్ రొమాన్స్ - ఇమ్రాన్ హాష్మీ) | ఆగస్ట్ 14 

హుషారు పిట్టలు | తెలుగు (యూత్‌ఫుల్ కామెడీ & ఎంటర్‌టైనర్) | ఆగస్ట్ 15 

📺 ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు & సిరీస్‌లు (OTT Releases)

🔴 Netflix
 
కాక్‌టైల్ 2 (Cocktail 2) - హిందీ రొమాంటిక్ డ్రామా (ఆగస్ట్ 14)
 
టూ ది మ్యాక్స్ (To The Max) - సినిమా (తెలుగు, తమిళ, హిందీ లభ్యత) (ఆగస్ట్ 14)
 
డోంట్ సే గుడ్ లక్ (Don't Say Good Luck) - ఇంగ్లీష్ సినిమా/డ్రామా (ఆగస్ట్ 14)

🟠 Amazon Prime Video & Lionsgate Play
  అరూపి (Aroopi) - మలయాళం/తెలుగు హారర్ థ్రిల్లర్ (ఆగస్ట్ 14)
 
ఆఖరీ సవాల్ (Aakhri Sawal) - హిందీ పొలిటికల్ డ్రామా (సంజయ్ దత్) - Lionsgate Play (ఆగస్ట్ 14)

🟡 ETV Win / SunNXT / Zee5
 
నిజమే రుజువైంది (Nijame Rujuvainadhi) - తెలుగు సస్పన్స్ థ్రిల్లర్ - ETV Win (ఆగస్ట్ 14)

 మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (Mr. Work From Home) - తెలుగు కామెడీ - SunNXT (ఆగస్ట్ 14)

 భారత్ భాగ్య విధాత (Bharat Bhhagya Viddhaata) - హిందీ డ్రామా (కంగనా రనౌత్) - Zee5 (ఆగస్ట్ 14)

🔵 JioHotstar
  బిగ్ బాస్ తెలుగు 10 - అగ్నిపరీక్ష (Bigg Boss Telugu 10 - Agnipariksha) - తెలుగు రియాలిటీ ప్రి-షో (ఆగస్ట్ 15)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బాలయ్య హెల్త్ రిపోర్ట్ | ఆందోళనలో CM | Tollywood Talk Show

ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ | Ustaad Bhagath Singh Review |

"‘మ్యాన్ ఆఫ్ ది హౌస్’ చిట్టిబాబు వచ్చేశాడు! ఆకట్టుకుంటున్న 'ఆదర్శ కుటుంబం' గ్లింప్స్!"