Rajasaab Trailer 2.O Review | Rajasaab Trailer | Tollywood Talk Show
రాజసాబ్ మూవీ మీద ప్రభాస్ గారి ఫాన్స్ లో కూడా కొంచెం నెగెటివ్ ఒపీనియన్ ఉంది ..ఇంతకు ముందు రిలీజ్ అయ్యిన టీజర్ ట్రైలర్ లో రాజసాబ్ లో గ్రాఫిక్స్, కాన్సెప్ట్ చూసి ఫాన్స్ కూడా రాజసాబ్ మీద అంచనాలు పెట్టుకోకుండా తరువాత వచ్చే ఫౌజీ , స్పిరిట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు.. అయితే జనవరి 9 రిలీజ్ అవ్వబోతున్న రాజసాబ్ మూవీ ట్రైలర్ 2.ఓ రిలీజ్ చేస్తారు మేకర్స్.. రిలీజ్ ట్రైలర్ మాత్రం గూస్ బ్యాంప్స్ తెప్పిస్తుంది....3నిమిషాల 12 సెకండ్స్ లాంగ్ ట్రైలర్ ఇది...మనకు మూవీ థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్ కూడా ఫీల్ అయ్యేలా చేస్తుందనే ప్రామిసింగ్ గా ఈ ట్రైలర్ లో ఉంది... ట్రైలర్లో రాజసాబ్ నాయనమ్మ నీ అతని తాత కళ్లలో కనిపించి ప్రభాస్ నీ అక్కడ తాత ప్యాలెస్ కి రేపించుకుంటున్నాడు తాత కనకరాజు, ఆ పాలసీలో ఒక మయసభ అక్కడకి వచ్చిన వాలు తిరుగు వెళ్ళాలి అంటే తాత సంతకం కావాలి .. అలా ఆ ప్యాలెస్ నీ క్రియేట్ చేసి ఉంది.. అందులోని ప్రతి పార్ట్ హిప్నాటిజం చేసే ఒక ఆర్ట్ లో ఆ పల్స్ ఉంటుంది.. దానికి తోడు మంత్రాలు మ్యాజిక్ లు ఇలా చాలానే చూపించారు ట్రైలర్ లో ... ఇంకా కథలో గంగ...